మే 3న టీజీఆర్‌‌‌‌జేసీసెట్..కన్వీనర్ రమణకుమార్ వెల్లడి

రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో, కేజీబీవీ ఎక్సలెన్స్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్‌‌‌‌జేసీ-సెట్ పరీక్ష వచ్చే నెల 3న నిర్వహించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్​రమణ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.