యూఎస్ పౌరసత్వ దరఖాస్తు ఫీజు పెంపు ప్రతిపాదన! ఏకంగా 75 శాతం..

పౌరసత్వ దరఖాస్తు ఫీజును పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విడుదల చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.