అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని జాతీయ జనాభా విద్యా ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలోని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పోస్టర్ తయారీ పోటీలు నిర్వహిస్తున్నట్టు డైట్ ప్రిన్సిపాల్ డా.కె.రామకృష్ణరావు తెలిపారు.