యూట్యూబర్ అన్వేష్‌కు షాక్.. ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయి, పోలీసుల దగ్గరకు చేరిన పంచాయితీ

Vhp Police Complaint On Youtuber Anvesh: నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలు, మహిళల వస్త్రధారణపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విశ్వహిందూ పరిషత్ (VHP) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆయనపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్వేష్ గరికపాటిపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ శిల్పాలు, రామాయణ, మహాభారత పాత్రలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.