యాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. సోమవారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘సామూహిక గిరిప్రదక్షిణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద నరసింహస్వామి పాదాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఆరంభించారు.