యాదగిరిగుట్ట – పోచంపల్లి వన్ డే టూర్ ప్యాకేజీ..హైదరాబాద్ నుంచి పర్యాటక ప్యాకేజీ ప్రకటించిన టీజీటీడీసీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, చేనేత వారసత్వాన్ని ఒకే రోజులో సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ