యుద్ధంలో చైనా సరుకు సొంత టెక్నాలజీ అంటున్న పాక్.. కొత్త కథతో మునీర్ నవ్వులపాలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి తన అద్భుతమైన కథలతో వార్తల్లో నిలిచారు. బేసిక్ సెన్స్ ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే పచ్చి అబద్ధాలను ఆయన అంతర్జాతీయ వేదికపై ఎంత ధీమాగా చెప్పారంటే.. బహుశా ఆయన మాటలు వింటే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు కూడా బిత్తరపోవాల్సిందే. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థా