'యూనిఫాం సివిల్ కోడ్ వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం జరగదు': కుట్రలను నమ్మొద్దంటూ అమిత్ షా పిలుపు

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుపై గిరిజన ప్రాంతాల్లో రేగుతున్న అపోహలు, అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ఢిల్లీ వేదికగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ గిరిజన హక్కులకు, ఆచారాలకు ఎలాంటి భంగం వాటిల్లబోదంటూ నొక్కి చెప్పారు. అంతేకాకుండా నక్సలిజం ముగింపు, కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజన సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు, తాము పెంచిన బడ్జెట్ వివరాల గురించి కూడా వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.