యువత క్రీడల్లో ప్రతిభ చాటేందుకు సీఎం కప్ పోటీలు మంచి అవకాశం : కలెక్టర్ సత్య శారద

యువత క్రీడల్లో ప్రతిభ చాటేందుకు సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని వరంగల్​ కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ లోని ఖుష్ మహల్ వద్ద సీఎం కప్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించగా, ర్యాలీ నూతనంగా నిర్మిస్తున్న ఐడీఓసీ కలెక్టరేట్ వరకు కొనసాగింది.