రంగులతో వీ6 వెలుగు లోగో

నాగపూర్​కు చెందిన మానుపాడు లహరి, హర్షిణి అనే చిన్నారులు వీ6 వెలుగుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. న్యూ ఇయర్​సందర్భంగా గురువారం తమ ఇంటి ఎదుట వీ6 వెలుగు లోగోను రంగులతో అందంగా తీర్చిదిద్దారు.