రాగల 3 గంటల్లో భారీ వర్షాలు...! ఉత్తరాంధ్ర జిల్లాలకు 'రెడ్ అలర్ట్'

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది.రాగల 3 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది.