రాజకీయాలకతీతంగా అభివృద్ధి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు గొప్ప చరిత్ర కలిగిన పట్టణం మధిర అని, ఈ పట్టణంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర పట్టణంలో రూ.3కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.