రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల మెప్పుపొందాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొత్త సర్పంచ్​లు రాజకీయాన్ని పక్కనపెట్టి, ప్రజా సేవచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిర్మల్, ఖానాపూర్ లో జరిగిన సర్పంచ్​ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. సర్పంచ్​లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.