రాజమహేంద్రవరం నుండి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

రాజమహేంద్రవరం(రాజమండ్రి) నుండి తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉండనుంది.