రాజ్యసభలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ నేతగా వద్దిరాజు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను పార్టీ పార్లమెంటరీ నేతగా కేసీఆర్‌‌‌‌ నియమించారు. ఇప్పటివరకు ఆయన పార్టీ ఉప నేతగా ఉన్నారు.