రిటైర్డ్ న్యాయమూర్తికే పింఛన్ ఇవ్వట్లేదు : జస్టిస్ జి.శ్రీదేవి
హైకోర్టు తాను రిటైర్డ్ అయ్యి మూడేండ్లు అవుతున్నా.. పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపట్టలేదంటూ న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.