రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
పిల్లల రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరెట్ లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అక్టోబర్ 7, 2025
2