రెండేండ్ల టైమిచ్చినం, ఇక తోలు తీస్తం ..పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త

రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితప్పాయని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘ హైదరాబాద్ సిటీలో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు, రేప్‌లు జరుగుతున్నయ్. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నేరాల రేట్ 20 శాతం పెరిగింది.