రెండున్నర గంటల్లో హైదరాబాద్.. రెండు గంటల్లో విజయవాడ.. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ స్టేషన్‌లోనూ ఆగుతుంది

Lingampalli Vijayawada Intercity Stop In Piduguralla: ఏపీలో మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఖాయమైంది. . లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (1279512796) రైలుకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కొత్తగా స్టాప్ ఇచ్చారు. ఈ విషయాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈ రైలు పిడుగురాళ్లలో ఆగేందుకు రైల్వేశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తారని తెలిపారు.