రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. చివరకు 108లోనే పండంటి బిడ్డకు జన్మ

Ambulance Birth: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలానికి చెందిన ఓ గర్భిణి మహిళను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే 108 అంబులెన్స్‌లో సుఖ ప్రసవం జరిగింది. వైద్య సదుపాయాల కొరత, రవాణా సమస్యల మధ్య అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మన్యంలో ఆరోగ్య సదుపాయాల పరిస్థితిపై మరోసారి చర్చకు దారి తీసింది.