రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

రెండేళ్లలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డు నెలకొల్పామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్‌ తెలిపారు.