రెండేళ్ల పాలన ప్రజా విశ్వాసానికి నిదర్శనం

ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజాదరణతో దూసుకుపోతోందని ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో మంగళవారం విజయోత్సవ కార్యక్రమం ఘనం గా జరిగింది.