రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ..ఓయూలో విద్యార్థి సేన పోరుదీక్ష

ఉప్పల్​, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓయూలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో మంగళవారం నిరుద్యోగ పోరు దీక్ష చేపట్టారు.