రత్నాల ‘సీమ’గా మారుస్తున్న కూటమి ప్రభుత్వం

గొడ్డలి పార్టీ రాయలసీమకు అన్యాయం చేస్తే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మారుస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.