రైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యం : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఆమె వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 120 సీసీ కెమెరాలను ప్రారంభించారు.