రైతు నేత రేవంత్ రెడ్డి : విప్ విజయ రమణారావు

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి రైతు నేత అని విప్ విజయరమణా రావు అన్నారు. గురువారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని ఆయన పేర్కొన్నారు.