రైతు సమస్యలపై ఎస్సీ కమిషన్‌ పరిశీలన

మండల కేంద్రంలోని బిలకలగూడూరు గ్రామానికి చెందిన దళిత రైతుల భూసమస్యలపై మంగళవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సెక్రటరీ చిన్న రాముడు, సభ్యులు బాబు శ్రీపతి, మేకల దాసు.. మరికొందరు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.