రేపటి (జూన్ 28) నుంచే పల్స్ పోలియో..రాష్ట్రంలో 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడమే టార్గెట్

రాష్ట్రాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా రేపు పోలియో బూత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.