రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

ఈ నెల 11 నుంచి జూన్‌ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్‌ 15 నుంచి పూర్తిస్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.