రేపు (జూలై14) సనత్‌‌‌‌నగర్‌‌‌‌ ఈఎస్ఐసీ కొత్త ఓపీడీ బ్లాక్ ఓపెనింగ్

తెలంగాణలోని సనత్‌‌‌‌నగర్ ఈఎస్‌‌‌‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌‌‌‌లో కొత్త ఓపీడీ విభాగం అందుబాటులోకి రానుంది. మంగళవారం కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ దీనిని ప్రారంభించనున్నారు.