రామగుండంలో 80 వేల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో సుమారు 80 వేల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి, వాటిని నింపడంలో అవగాహన కల్పించాలన్నారు.