Hyderabad: ఘాట్‌కేసర్‌లో ఫ్యామిలీని భయపెట్టిన దుండగుల అరెస్ట్.. అసలు గొడవ ఏంటంటే?

హారన్ కొడుతూ ఓ కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీని వెంబడిస్తూ భయబ్రాంతులకు గురిచేసిన కేటుగాళ్లను ఘట్‌కేసర్ పోలీసుల ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రంగా శివ, అఖిత్ అనే ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.