ఆడవారికి శుభవార్త: మహిళా సంఘాలకు రూ.26,621 కోట్ల రుణాలు...అత్యధికంగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘జిల్లాల వారీగా ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యాచరణ ప్రణాళిక’ను అధికారులు ఖరారు చేశారు.