రామప్ప ఆలయానికి రూ. 6.71 లక్షల ఆదాయం

ములుగు జిల్లాల్లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలోని రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. భక్తులు కానుకలుగా సమర్పించగా.. 6,17,954 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు.