ఏపీ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. డాక్టర్లకూ వాట్సాప్ సేవలు..

ఏపీ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్లకు ఏఐ ఆధారిత వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సేవలను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ రెన్యువల్ వంటి పనుల కోసం వైద్యులు విజయవాడకు వచ్చే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే ఈ పనులు చేసుకునేలా.. వాట్సాప్ ద్వారా పది రకాల సేవలను అందిస్తున్నారు.