రాయికల్ లో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య డైలాగ్ వార్...ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదన్న అర్వింద్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో మంగళవారం ఆయుష్మాన్ భారత్ పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే సంజయ్ మధ్య హోరాహోరీ డైలాగ్ వార్ జరిగింది.