రాయలసీమ ప్రాజెక్టులకు రెండేళ్లలో రూ.12,450 కోట్లు

రాష్ట్రంలో రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో 51 శాతం 12,450 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ఛాంబర్‌లో జిల్లా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు, ఇంజనీర్లతో కలసి సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా తాజా పరిస్థితి, వాటికి కావాల్సిన నిధులు అంశాలను చర్చించారు. సమగ్ర వివరాలను మంత్రి నిమ్మలకు సీఈ కబీర్‌బాషా వివరించారు