కర్ణాటకలోని తుమకూరు కారు పేలుడు ఘటన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో పోలీసులు మరో పేలని పేలుడు పదార్థాన్ని గుర్తించి, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేశారు. వాహనంలో మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు విచారణ చేపట్టారు.