రైలులో కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు 20 వేలు పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం

కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా కూడా.. ప్రయాణికులకు బెర్తులు అందించలేనందుకు భారతీయ రైల్వేకు భోజ్‌పూర్ కంజ్యూమర్ కోర్టు 20 వేలు జరిమానా విధించింది. నలుగురకు ప్రయాణికులకు బుకింగ్ మొత్తంతో పాటు, 8 శాతం వార్షిక వడ్డీ కలిపి అందించాలని ఆదేశించింది. అలాగే నష్టపరిహారం 20 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో 15 వేలు అందించాలని ఆదేశించింది. 60 రోజుల్లోగా ఈ మొత్తాన్ని వారికి అందించాలని స్పష్టం చేసింది.