‘రేవంత్‌ను తిడితే ఊరుకోను’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కవిత.. కేసీఆర్ వదిలిన బాణం అని అన్నారు.