రాష్ట్రానికి కొత్తగా 175 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల, విజయవాడలలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 175 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలిపింది.