రాష్ట్రంలోని కొనసాగుతున్న టీజీ సీపీగెట్-2026 పరీక్షలు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ సీపీగెట్-2026 ఆన్‌‌లైన్ ప్రవేశ పరీక్షలు ఐదో రోజు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయని కన్వీనర్ ప్రొఫెసర్​ రాజేందర్ కట్ల తెలిపారు.