నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనపై బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్, విజిఆర్ నారగోని, ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాల్గొన్నారు.