రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేతలు నల్గొండ, యాదాద్రి జట్లు

వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్​స్కూల్​లో మూడు రోజుల పాటు జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు గురువారం ముగిశాయి.