రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతా్పరెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులో గురువారం అంగన్వాడీ కేంద్రాలు, రేషన్దుకాణాలతోపాటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పంపిణీ తదితరాలను ఆయన తనిఖీ చేశారు. లొకేషన్ పెట్టుకుని రైల్వేకోడూరులోని ఓ ప్రాంతానికి వెళ్లి రేషన్ పంపిణీని పరిశీలించి, సంతృప్తి చెందారు.