రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు.. ఒకేసారి 660 డ్రోన్‌లతో అటాక్

కీవ్: ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాన్ని మార్చింది. రష్యా భూభాగంపై చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో లాంగ్-రేంజ్ డ్రోన్ లతో దాడులు చేసింది. ఏకకాలంలో రష్యాలోని దాదాపు 12 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లతో విరుచుకుపడింది.