రహదారి భద్రత మాసోత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

జనవరిలో నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. రవాణా, ఆర్ అండ్ బీ, హెల్త్, ఆర్టీసీ, ఎక్సైజ్, పోలీస్, విద్య తదితర శాఖల అధికారులతో శనివారం కలెక్టరేట్లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు