'రా ఎన్టీఆర్' ఈవెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు.. తిరుపతి రావద్దని ఫ్యాన్స్ కు కృష్ణ యాదవ్ విజ్ఞప్తి!

'రా ఎన్టీఆర్' ( Raw NTR ) ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో జోరుగు ప్రచారం జరుగుతున్న కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు