రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు

భూముల రీ సర్వేతో భూ సమస్యలు ఇక చెల్లు అవుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. గురువారం మం డలంలోని మద్దికల్‌ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.