రూ. 2400 కోట్ల స్కాంలో సన్నీలియోన్ పేరు.. సీఐడీ నోటీసులు

కర్ణాటకలోని శివమ్ అసోసియేట్స్ సంస్థ పెట్టుబడిదారుల నుంచి రూ. 2,400 కోట్ల మోసం చేసినట్లు వెలుగుచూసింది. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా ఇప్పుడు నటి సన్నిలియో‌న్‌కు సీఐడీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే, ఈ స్కాంకు సన్నిలియో‌న్‌కు ఎలాంటి సంబంధం లేదని కేవలం విచారణ కోసమే పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. 2023లో వచ్చిన ఛాంపియన్ సినిమాలో సన్నిలియోన్ ఓ పాటలో నటించింది. దానికి సంబంధించి ఆమెకు రూ. కోటి పారితోషకాన్ని ఈ సంస్థ నుంచే ఇవ్వడంతో, డబ్బు ఎలా అందాయి అన్న వివరాల కోసం పిలిచినట్లు వెల్లడించారు.